ప్రపంచ 12 అగ్రగామి టెక్‌ కేంద్రాల్లో బెంగళూరు

ప్రపంచ 12 అగ్రగామి టెక్‌ కేంద్రాల్లో బెంగళూరు

ప్రపంచంలోని 12 ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా బెంగళూరు నిలిచింది. ఈ మెట్రోపాలిత నగరంలో టెక్ నిపుణల సంఖ్య 10 లక్షల మార్కును మించినట్లు స్థిరాస్తి సేవల సంస్థ CBRE తెలిపింది. బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్, మెట్రో, పారిస్, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా, సీటెల్, షాంఘై, సింగపూర్, టోక్యో, టొరంటో నగరాలు ఇతర టెక్ పవర్‌హౌస్‌లుగా ఉన్నాయి.