అల్ ఫలహ్ వర్సిటీ ఛైర్మన్‌కు రూ.415 కోట్ల విరాళాలు

అల్ ఫలహ్ వర్సిటీ ఛైర్మన్‌కు రూ.415 కోట్ల విరాళాలు

అల్ ఫలాహ్ వర్సటీ గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విరాళాల పేరిట అల్ ఫలాహ్ గ్రూప్ ఛైర్మన్ రూ.415 కోట్లను వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు నుంచి అక్రమ రీతిలో ఈ నిధులను సమీకరించినట్లు తెలిపింది. గల్ఫ్ పారిపోదామని యత్నించిన ఛైర్మన్‌ను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.