ఈ నెల 25న మండల స్ధాయి వాలీబాల్

ఈ నెల 25న మండల స్ధాయి వాలీబాల్

ASR: జి.మాడుగులలోని మత్స్యమాడుగులమ్మ జాతర సందర్భంగా ఈ నెల 25 నుంచి మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రామరాజు తెలిపారు. బహుమతులు రూ.10వేలు, రూ.5 వేలు అందజేయనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉత్సవ కమిటీ సభ్యులు సెగ్గే కొండలరావు, బోయిని బాబూరావులను సంప్రదించవలేను.