పారదర్శకంగా నిత్యవసర వస్తువుల పంపిణీ: కలెక్టర్

పారదర్శకంగా నిత్యవసర వస్తువుల పంపిణీ: కలెక్టర్

MDK: జిల్లాలో చౌక దుకాణాల పనితీరు ఆదర్శంగా ఉందని, నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం క్షేత్రస్థాయిలో కనపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఫతేనగర్ 4 నంబర్ దుకాణం తనిఖీ చేశారు. పిడీఎస్ ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఎలాంటి వదంతులు అసత్య ప్రచారాలు నమ్మవద్దని పేర్కొన్నారు.