VIDEO: క్రేన్ సహాయంతో తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తున్న గీత కార్మికుడు
BNR: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో లగ్గోని పాండు అనే గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచన చేశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో తాటి చెట్లు ఎండిపోతాయని ఉద్దేశంతో భారీ క్రేన్ పెట్టి తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీస్తున్నాడు. వరుసగా రెండు మూడు రోజులు తాటి చెట్టు గొలలు గీతలు గీయకుంటే చెట్లు ఎండిపోతాయని ఈ నిర్ణయం తీసుకున్నాడు.