VIDEO: వాల్తేరు డివిజన్ రికార్డు
VSP: భారతీయ రైల్వే వాల్తేరు డివిజన్ 2025-26లో 150 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించింది. డీఆర్‌ఎం లలిత్ బోహ్రా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, త్వరలో ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 85.09 మిలియన్ టన్నుల లోడింగ్ జరిగిందని తెలిపారు.