శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే

ADB: జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన దివస్ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.