ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి స్వామి
➢ ఒంగోలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దామచర్ల
➢ పామురులో కార్డన్ సెర్చ్ నిర్వహించిన సీఐ శ్రీనివాసరావు
➢ చెరుకూరులో పేకాట శిబిరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్