ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ అశ్వారావుపేటలో ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి జైలు శిక్ష విధించిన దమ్మపేట జుడీషియల్ కోర్టు
☞ జిల్లాలో నేటితో ముగియనున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారం
☞ జిల్లాలో ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్: జడ్జి జీ. రాజగోపాల్
☞ చండ్రుగొండలో పేదవాని సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: సర్పంచ్ అభ్యర్థి భూక్య సరిత