VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రంపై రైతుల ఆందోళన

VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రంపై రైతుల ఆందోళన

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలోని సొసైటీ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభమై 11 రోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా తరలించలేదని బుధవారం రైతులు సొసైటీ వద్ధ ఆందోళనకు దిగారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యం తరలించాలని, సమీప గోదాములకు అలాట్మెంట్ చేయాలని రైతులు కోరుతున్నారు.