సిగ్నల్స్ రావాలంటే చెట్లు, గుట్టలు ఎక్కాల్సిందే

సిగ్నల్స్ రావాలంటే చెట్లు, గుట్టలు ఎక్కాల్సిందే

ADB: ప్రపంచం 4G, 5G, 6G టెక్నాలజీతో ముందుకు పోతుంటే, కొన్ని ప్రదేశాలలో ఫోన్ మాట్లాడడానికి కూడా సిగ్నల్స్ ఉండడం లేదు. నార్నూర్ మండలంలోని బేతలగూడ, సోనాపూర్, గ్రామాల్లో ప్రజలు ఫోన్ మాట్లాడాలంటే చెట్లు, గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అత్యవసర పరిస్థితిలో ఎవరికైనా సమాచారం అందించాలన్నా, ఆంబ్యులెన్స్ ను పిలవాలన్నా కిలోమీటర్ దూరంలో ఉన్న ఎక్కి మాట్లాడాల్సిందే.