సెన్సెక్స్‌లోకి ఇండిగో

సెన్సెక్స్‌లోకి ఇండిగో

ఇండిగో బ్రాండ్‌పై విమానయాన సేవలు అందించే ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ షేరు, బీఎస్ఈ సెన్సెక్స్‌లోకి డిసెంబర్ 22 నుంచి జతకానుందని బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ తెలిపింది. ఇదే సమయంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ షేరు, సెన్సెక్స్ నుంచి వైదొలగనుంది.