కోరుట్లలో అష్టాదశ మహా పురాణ ప్రవచనం

కోరుట్లలో అష్టాదశ మహా పురాణ ప్రవచనం

JGL: కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టాదశ మహాపురాణ ప్రవచనం చేశారు. జ్ఞానయజ్ఞంలో భాగంగా శ్రీ వరాహ మహాపురాణ సప్తాహం రెండవ రోజు కార్యక్రమం మంగళవారం భక్తి, ఆధ్యాత్మికతతో విశేషంగా సాగింది. శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ భక్తులను ఉద్దేశించి ప్రవశించారు.