ఎస్ కోటలో సామూహిక సీమంతాలు

ఎస్ కోటలో సామూహిక సీమంతాలు

VZM: ఎస్.కోట పట్టణం కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం మండల అభివృద్ధి కార్యాలయంలో సామూహిక సీమంతాలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోళ్ల తో పాటు రాష్ట్ర టూరిజం డైరెక్టర్ సుధా రాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాలింతలు హాజరయ్యారు.