స్మార్ట్ మీటర్లు వద్దు: సీపీఎం

NLR: రూరల్ పరిధిలోని కొండాయపాలెం సబ్ స్టేషన్ వద్ద మంగళవారం CPM ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. స్మార్ట్ మీటర్‌లను ఇళ్లకు బిగిస్తే విద్యుత్ ఛార్జీలు మరింత పెరిగే అవకాశముందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని, డిమాండ్ చేశారు