VIDEO: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిపై చమర్తి విమర్శలు

VIDEO: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిపై చమర్తి విమర్శలు

అన్నమయ్య: రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు వైసీపీ ఎమ్మెల్యే ఆకేపార్టీ అమర్నాథ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న వేదికల్లో చిల్లర వ్యాఖ్యలు చేయడం తగదని, ప్రజలు ఎమ్మెల్యేను అసెంబ్లీలో రాజంపేట గళాన్ని వినిపించేందుకే ఎన్నుకున్నారని అన్నారు. గత తప్పులను ఒప్పుకొని జిల్లా కోసం కట్టుబడి ఉన్నామని డిమాండ్ చేయాలని సూచించారు.