'ముసలివారు, చిన్న పిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలి'
NTR: పిల్లలు,పెద్దలు ప్రతి ఒక్కరు సంతోషంగా దీపావళి పండుగను తగు జాగ్రత్తలతో జరుపుకోవాలని ఏపీ ఎస్సీ ,ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కురగంటి రాంబాబు తెలిపారు. ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బాణాసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు కళ్ళజోడు ధరించాలని కోరారు. ముసలివారు, చిన్న పిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.