అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమైన టీడీపీ ముఖ్య నేతలు
✦ రానున్న రెండు రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన
✦ రేషన్ సక్రమంగా పంపిణీ చేయకుంటే డీలర్లపై కఠిన చర్యలు: జేసీ
✦ గుత్తిలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ