పట్టభద్రులు మేల్కోండి.. ఈరోజే చివరి రోజు!

పట్టభద్రులు మేల్కోండి.. ఈరోజే చివరి రోజు!

NZB: ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల ప్రచార సందడి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రులను కలుస్తూ NOV 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. కాగా, దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. మరి మీరు అప్లై చేశారా?