చిక్కుల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

చిక్కుల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చిక్కుల్లో పడ్డారు. ఆయన ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఆంద్రీ గృహం, కార్యాలయాలను అవినీతి నిరోధక సంస్థల అధికారులు సోదా చేశారు. చమురు రంగంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. రష్యాతో యుద్ధం, శాంతికి ఒప్పుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తున్న సమయంలో ఈ దాడులు జరగడం జెలెన్‌స్కీ సర్కారుకు సవాల్‌గా మారింది.