VIDEO: కీర్తన ఇంటి వద్ద తీవ్ర ఉద్రికత
KDP: ఖాజీపేట (M) అగ్రహారానికి చెందిన కీర్తన నిన్న ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కడప రిమ్స్‌లో పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని ఆమె స్వగృహానికి పోలీసులు తరలించారు. స్వగృహానికి చేరుకున్న కీర్తనను చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. నిందితుడిని తమకు అప్పగించండి లేదా చంపండి అంతవరకు కీర్తన అంత్యక్రియలు చేయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.