VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న సంగెం వాగు
SRPT: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో తిమ్మాపురం అన్నారం ప్రధాన రహదారిపై ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గత నాలుగు నెలల నుంచి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు రవాణా సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నారు.