CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SRPT: జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా లాంటిదని, నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, వెంకటనారాయణ గౌడ్ పాల్గొన్నారు.