పాచిపెంట వెలుగు ఏపీఎం‌గా రెడ్డి శ్రీరాములు

పాచిపెంట వెలుగు ఏపీఎం‌గా రెడ్డి శ్రీరాములు

మన్యం: పాచిపెంట వెలుగు ఏపీఎం‌గా రెడ్డి శ్రీరాములు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పాచిపెంట వెలుగు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా సీతానగరం మండలం నుండి పాచిపెంట బదిలీపై వచ్చారు. కాగా పాచిపెంట మండలం గత 9 నెలలుగా ఏపీఎం పోస్టు వేకెంట్ ఉండగా, ఎట్టకేలకు ఏపీఎం రావడంతో మహిళా సంఘాలు సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.