చిలకపాలెంలో ధనుర్మాసం మేలుకొలుపు
SKLM: ఎచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామంలో మంగళవారం ఉదయం ధనుర్మాసం మేలుకొలుపు కార్యక్రమం నిర్వహించారు. ధనుర్మాసం మహా విష్ణువుకి చాలా ప్రీతికరం గ్రామంలో ప్రతి వీధిలోను నగర సంకీర్తన కార్యక్రమం భక్తి గీతాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. అందరూ హరినామస్మరాన్ని స్మరించుకుంటున్నారు ఈ కార్యక్రమాలో భక్తులు చాలామంది పాల్గొన్నారు.