హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కూకట్‌పల్లిలోని JNTUకు బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపిన గుర్తుతెలియని వ్యక్తులు
➢ నెక్నంపూర్‌లో ఎస్టీపీ పనులు వెంటనే ప్రారంభించాలి: జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
➢ అక్రమ అరెస్ట్‌లతో మా పోరాటం ఆగదు: మాజీ మంత్రి హరీష్ రావు
➢ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 13 నుంచి జరిగే IPL మ్యాచ్‌కు డిజిటల్ టికెటింగ్ అమలు