తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు: సీఎం

తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు: సీఎం

AP: చిత్తూరు మేయర్ దంపతులను వాళ్ల ఆఫీస్‌లోనే చంపిన వారికి ఉరిశిక్ష పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కోర్టు తీర్పు పదేళ్లు ఆలస్యమైనా.. నిందితులకు శిక్ష పడిందని చెప్పారు. తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. గంజాయి, మద్యానికి బానిసలై నేరాలు చేస్తున్నారని.. నేరస్తులను ఈ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు.