పుట్టగొడుగుల పెంపకం ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పుట్టగొడుగుల పెంపకం ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాలలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఆధ్వర్యంలో 26-27 సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ముతా బాపు తెలిపారు. పుట్టగొడుగుల పెంపకం, సెల్ఫోన్ రిపేరింగ్, CCTV ఇన్‌స్టాలేషన్, గార్మెంట్ టైలరింగ్, బ్యూటీ ప్రాక్టీషనర్, ఫొటోగ్రఫీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.