వరంగల్ అభివృద్ధిపై మంత్రి సమీక్ష

వరంగల్ అభివృద్ధిపై మంత్రి సమీక్ష

WGL: వరంగల్ అభివృద్ధిపై రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. మెగా టెక్స్‌టైల్ పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భద్రకాళి ఆలయం పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు.