'అనాధ బాలల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి'

'అనాధ బాలల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి'

VZM: అనాథ బాలల సంరక్షణ కోసం గ్రామస్థాయి కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనాథ బాలల సంక్షేమం పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ మిషన్ వాత్సల్య కార్యక్రమం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. స్వచ్ఛంధల సంస్థల పాఠశాల విద్యార్థులు ఇప్పటివరకు 350 మంది మానేశారన్నారు.