VIDEO: అబ్బయ్య చౌదరిపై చింతమనేని వ్యాఖ్యలు

VIDEO: అబ్బయ్య చౌదరిపై చింతమనేని వ్యాఖ్యలు

ELR: దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అమరావతి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొల్లేరు ప్రజల డబ్బు కొట్టేసారని అన్నారు. అలాగే 50 కోట్లు పెట్టి కంపెనీని కొన్నారని ఆ డబ్బు ఎక్కడవి అని ప్రశ్నించారు. అలాగే నాపై 67 పెట్టుడు కేసులు పెట్టారని నిద్రలేని రాత్రులు గడిపామని అన్నారు.