VIDEO: వైసీపీ నేతలపై జనసేన నేత విమర్శలు

TPT: జనసేన నేత కిరణ్ రాయల్ బుధవారం వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోటోలపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలు ఉండకూడదని కోర్టులో పిటిషన్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు మిమ్మల్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకు చేర్చారని, ఇకనైనా మారాలని సూచించారు.