రిమోట్‌తో తూకం.. ఆరుగురు వ్యాపారులు అరెస్ట్
KMM: జిల్లా తల్లాడ M పత్తి కొనుగోలులో రిమోట్‌తో తూకం వేసి రైతులను మోసం చేస్తున్న ఆరుగురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు జిల్లాల్లో తిరుగుతూ కింటాకు 15-20 కేజీలు తక్కువ తూకం వేసి మోసం చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. నిందితుల నుంచి 6 టాటా ఏసీ వ్యాన్లు, ఎలక్ట్రికల్ కాటాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేని 60 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు.