'తక్షణమే సురక్షితం త్రాగునీరు అందించాలి'
SKLM: సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ పర్యటించారు. ఈ మేరకు గ్రామంలో డయేరియా కేసులపై స్థానిక ప్రజల ఆరోగ్య పరిస్థితినిఅడిగి తెలుసుకున్నారు.బాధితులకు ఉత్తమ అత్యవసర వైద్య సేవలు అందించాలని, తక్షణమే గ్రామంలో సురక్షిత తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.