హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌లో క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు చర్యల్లో భాగంగా విలువ చేసే టీకాను కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు.