ఖాతాదారుల సొమ్ము స్వాహా..?

ఖాతాదారుల సొమ్ము స్వాహా..?

CTR: సదుం మండలం చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు వచ్చి ఖాతాలను పరిశీలిస్తున్నారు. విచారణకు సమయం పడుతుందని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని  అధికారులు పేర్కొన్నారు.