VIDEO: సాగర తీరంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు

VIDEO: సాగర తీరంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు

VSP: చల్లగా చూడమ్మా.. గంగమ్మ తల్లి అంటూ పెద్దజాలరిపేట సముద్ర తీరంలో మత్స్యకార మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సునామీ వచ్చి 21ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో మత్స్యకార గ్రామాల ప్రజలు శుక్రవారం గ్రామ సేవా సంఘం అధ్వర్యంలో గంగమ్మకు పూజలు నిర్వహించారు. గంగమ్మకు పాలు, పసుపు, కుంకుమలతో పూజలు చేశారు.