అంకిళ్ళ రహదారికి మరమ్మతులు

అంకిళ్ళ రహదారికి మరమ్మతులు

మహబూబ్ నగర్: కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన గుంతల ఏర్పడి జలమయమై చెరువుని తలపిస్తోంది. అయితే పలుమార్లు కొత్తవ్యక్తులు కిందపడి గాయాల పాలైన సంఘటనలు చాలానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ ఆదివారం తన సొంత నిధులు వెచ్చించి రహదారిపై మట్టి కొట్టించి మరమ్మతులు చేయించారు.