'కేంద్రంపై నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారు'

'కేంద్రంపై నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారు'

TG: రాష్ట్రంలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ పాలన నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. KCR ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపుతామన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేంద్రంపై నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అన్నారు.