ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు..!
SKLM: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 17432 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 12163 (70%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 17355 మంది పరీక్ష రాయగా.. 12684 (73%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం HIT TV యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.