ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గుంటూరులో కండక్టర్ తీరుపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆగ్రహం
➢ కొలకలూరులో విడాకులు కాకుండా రెండో పెళ్లి.. ఏడుగురిపై కేసు నమోదు
➢ నరసరావుపేటలో ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం
➢ భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: GNTR కలెక్టర్ నాగలక్ష్మి
➢ తెనాలి రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మృతి