సైనిక సంక్షేమ నిధికి ఎమ్మెల్యే విరాళం

సైనిక సంక్షేమ నిధికి ఎమ్మెల్యే విరాళం

మేడ్చల్: ప్రస్తుత సమయం దేశానికి సేవ చేస్తున్న సైనికులకు ప్రతి పౌరుడు అండగా నిలవాల్సిన సమయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఈ సందర్బంగా తన వంతుగా దేశం కోసం ప్రాణత్యాగం చేసే జవాన్ల కోసం ఏర్పాటు చేసిన సైనిక సంక్షేమ నిధికి, ప్రధాని సహాయ నిధికి కలిసి రూ.10 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.