బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

MDK: అఖిలపక్ష సంఘాల మార్వాడీ గో బ్యాక్ అని శుక్రవారం తెలంగాణలో బంద్‌కు పిలుపునివ్వడంతో నిజాంపేట పోలీసులు బీజేపీ నాయకులను ముందు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. మార్వాడీలకు బీజేపీ పార్టీ మద్దతుగా ఉంటుందని, భారత దేశంలో హిందువులంతా కలిసి మెలిసి ఉండాలన్నారు. బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు.