VIDEO: శరవేగంగా కొనసాగుతున్న ఆక్వా పార్కు నిర్మాణ పనులు

VIDEO: శరవేగంగా కొనసాగుతున్న ఆక్వా పార్కు నిర్మాణ పనులు

BPT: బాపట్ల జిల్లా దిండి సముద్ర తీరం సమీపంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్వా పార్కు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మంత్రి సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో, తీర ప్రాంత ఆక్వా రంగానికి కొత్త కళను తెచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. సుమారు 192 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 88 కోట్ల వ్యయంతో ఈ పార్కును నిర్మిస్తున్నారు.