రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం

రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం

KRNL: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు (మంగళవారం) సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు.  సోమవారం జిల్లా కలెక్టర్లతో సచివాలయంలో వ్యవసాయ, విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.