మైదుకూరు సీఐడీ ఎస్సై వినీలకు ప్రశంసా పత్రం

KDP: పట్టణంలోని పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలో భాగంగా ఉత్తమ సేవలందించిన మైదుకూరుకి చెందిన సీఐడీ ఎస్సై సొక్కం వినీలకి మంత్రి ఫరూక్, ఎస్పీ అశోక్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రశంసాపత్రం అందించారు.