VIDEO: 'శాసనమండలిలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం'
BHPL: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యలపై శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నిస్తామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో కేసీఆర్ ఆదర్శప్రాయంగా ఉంటూ తెలంగాణను అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగడతామన్నారు.