రూ.10 లక్షల చెక్కు అందజేత

రూ.10 లక్షల చెక్కు అందజేత

KRNL: కోడుమూరు నియోజకవర్గం గూడూరు పట్టణానికి చెందిన శ్రీనివాసులుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. శనివారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆ చెక్కును బాధితుడికి అందజేశారు. సీఎం చంద్రబాబు పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు.