గ్యాస్ సమస్యకు చెక్.. చిట్కాలు ఇవే!

గ్యాస్ సమస్యకు చెక్.. చిట్కాలు ఇవే!

కడుపు ఉబ్బరం తగ్గడానికి సరైన ఆహార అలవాట్లు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పుదీనా టీ తాగడం, భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటూ, పీచు పదార్థాలు తీసుకోవాలి. పాల ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉంటూ, చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.