బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం

బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం

NLG: స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహల్లో భాగంగా నకరేకల్‌లో BJP ముఖ్య నాయకుల సమావేశం సోమవారం నిర్వహించింది. బీజేపీ మండల అధ్యక్షుడు బుడిగే సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నాయకులు డాకయ్య, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జీ. సాయన్న పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అన్ని బూతులలో పార్టీని బలోపేతం చేయాలని తీర్మానించారు.